FbTelugu

సాయంత్రం కేసీఆర్ లాక్ డౌన్ వివరాల వెల్లడి

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ విధి విధానాలపై సిఎం కెసిఆర్ సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి సమావేశం అయ్యింది.

సమావేశంలో లాక్ డౌన్, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పై సిఎం మంత్రులకు వివరించారు. లాక్ డౌన్ లో ఎవరికి మినహాయింపులు ఉంటాయి, ఎలా అమలు చేస్తారు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పరిస్థితి, సెకండ్ డోసు కోసం వేచి చూస్తున్నవారి పరిస్థితి తదితర అంశాలపై సిఎం కెసిఆర్ వివరించారు. సిఎం సమావేశం తరువాత ఈరోజు ప్రధాన కార్యదర్శి లాక్ డౌన్ మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.