FbTelugu

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (గురువారం) మద్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.

ఊపిరితిత్తుల్లో మంటతో బాధపడుతున్న ఆయనకు వ్యక్తిగత వైద్యుల సూచనల మేరకు యశోదా హాస్పిటల్ లో ఎంఆర్ఐతో పాటూ సిటీ స్కాన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.