FbTelugu

కవితక్క క్యాంపులో.. మందేసి చిందేసిన నేతలు

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీర్ఎస్ నేతలు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్స్ కు జెడ్పిటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వెళ్లారు.

ఓ వైపు ప్రభుత్వాలే కరోనా కట్టడి చేస్తుండగా.. ఇక్కడ మాత్రం ఒకే చోట 5 వందల మంది మందు, చిందులతో హల్ చల్ చేశారు. ఈ వీడియోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More