FbTelugu

నటుడు కత్తి మహేష్ కారుకు ప్రమాదం

నెల్లూరు: కొడవలూరు మం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై సినీ విమర్శకుడు, నటుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు లారీని ఢీకొన్నది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహేష్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఆయనను వెంటనే స్థానికులు నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మెడికేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రకోణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.