FbTelugu

విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ కరాటే కల్యాణి ధర్నా

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై దాడుల నేపథ్యంలో.. నిరసన తెలుపుతూ ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కల్యాణీ ఇవాళ నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులను అడ్డుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని అన్నారు. తాజా ఘటనలకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.