FbTelugu

తెలుగులో అదరగొడుతున్న కన్నడ బామలు

టాలీవుడ్ లో కన్నడ బామల జోరు కొనసాగుతోంది. ఈ కోవలో అనుపమ పరమేశ్వరన్, రశ్మిక మండాన ఉన్నారు. సొంత భాష ప్రేమికులను మెప్పించలేకపోతున్న ఈ ముద్దుగుమ్మలు తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే అలరిస్తున్నారు.

రష్మిక తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత వరుస హిట్లతో దూసుకెళుతోంది. దాదాపు అగ్రహీరోలందరితో అవకాశాలను పొందుతూ ముందు వరుసలో దూసుకెళుతోంది.

You might also like