FbTelugu

ముందు సొంత వ్యవహారాలు చూసుకో : కన్నా

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ వ్యవహారాలపై కాకుండా సొంత వ్యవహారాలను చూసుకోవాలంటూ.. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు. విజయసాయిరెడ్డి తగిన సూచనలు ఇవ్వాలంటూ జగన్ కు లేక రాశారు. సోమవీర్రాజు వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ.. విజయసాయి ట్వీట్ చేశారు. టీడీపీ నేతలను చేర్చుకొని కాషాయం రంగు మార్చుకుంటోందని అన్నారు. దీనిపై స్పందించిన సునీల్ దేవదర్.. పసుపే కాదు.. అన్ని రంగులనూ కాషాయం చేయగలమంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.