FbTelugu

షర్మిల మరో రాణి రుద్రమ: కంచె ఐలయ్య

హైదరాబాద్: కాకతీయ గడ్డ మీద రాణి రుద్రమదేవి తరువాత మళ్లీ షర్మిలను అ రూపంలో చూస్తున్నానని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.
ఇందిరా పార్క్ వద్ద షర్మిల చేస్తున్న దీక్షకు ఐలయ్య సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టే హక్కు షర్మిలకు ఉందని, సమ్మక్క-సారాలమ్మ వారసురాలు షర్మిల అని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రజలు ఆమెను తప్పకుండా సిఎం చేయడం ఖాయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్.రాజశేఖర రెడ్డి చేసిన పాలనను ఆయన గుర్తు చేశారు. ఆయన హాయాంలో ఆరువేల ఇంగ్లీషు మీడియం పాఠశాలలను ప్రారంభించారని అన్నారు. పేద విద్యార్థులు ఇంజనీర్లు అయ్యేందుకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేశారని కంచ ఐలయ్య అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.