FbTelugu

 జూరాల 13 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు అన్ని నదులకూ వరద ఉధృతంగా వస్తోంది. జూరాల ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేశారు.

99 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,23,670 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.53 టీఎంసీలు ఉంది.

You might also like