FbTelugu

జూరాల 52 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తుండడంతో ప్రాజెక్టు 52 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,20,000 క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 5,29,224 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.22 టీఎంసీల నీరు ఉంది.

శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత:

శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 5.62 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 5.94 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.