FbTelugu

కెమెరా మెన్ శ్యామ్ పై అర్టిస్టు సుధ ఫిర్యాదు

హైదరాబాద్: ప్రముఖ సినీ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

సుధ ఫిర్యాదు పై శ్యామ్.కె.నాయుడు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన కెమెరా మెన్ గా పని చేశారు. అర్జున్ రెడ్డి’ చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించారు.

You might also like