FbTelugu

మరో హీరో వారసుడు తెరంగేట్రం

ముంబయి: రాజకీయాల్లో వారసులు వచ్చినట్లుగానే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య వారసులు తెరమీదికి వస్తున్నారు. బాలీవుడ్ హీరో కుమారుడు కూడా తెరంగేట్రం చేస్తున్నారు.

హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కుమారుడు జునైద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మహారాజా అనై పేరు దాదాపు ఖరారు చేశారు. తొలి చిత్రం కావడంతో యాష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో ఈ చిత్రం మంగళవారం సెట్స్ పైకి వెళ్లింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు మినహాయింపులు ఇచ్చింది. 1862 నాటి కథనంతో తెరకెక్కే చిత్రంలో జునైద్ ఖాన్ జర్నలిస్టు పాత్రలో నటించబోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.