చిత్తూరు: జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లె పోలీస్స్టేషన్లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఆయన పై ఫిర్యాదు చేశారు.
రామకృష్ణ పిన్నమ్మ చనిపోయిన తర్వాత కూడా ఆమె పెన్షన్ను..
Read Also
ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదు పై విచారణ జరిపిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.