FbTelugu

జగన్ బెదిరింపులకు లొంగను: జేసీ దివాకర్ రెడ్డి

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు లొంగను, భయపడను అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలని జగన్ ఆలోచిస్తున్నట్టు ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్ ఆలోచించడం లేదని అన్నారు. తనని లక్ష్యంగా చేసుకొని లారీరు, బస్సులను ఆపేశారని అన్నారు. తన వ్యాపారాన్ని దెబ్బతీయానే ఇలా చేస్తున్నారని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.