FbTelugu

ప్రజా ప్రతినిధులను ప్రజలే ప్రశ్నించాలి: పవన్

* రైతులకు న్యాయం జరిగేవరకు ఎంతదూరమైనా వెళ్తా

కృష్ణా: ప్రజా ప్రతినిధులను ప్రజలే ప్రశ్నించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఇవాళ జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో గుడివాడకు వచ్చే రోడ్లన్నీ ఎంతో అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు.  రోడ్లు నిర్మించాలని ప్రజలే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేవరకు ఎంతదూరమైనా వెళ్తానని అన్నారు. నోటి దురుసుతో మాట్లాడే వైసీపీ నేతలను బలంగా ఎదుర్కొంటున్నామని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.