FbTelugu

పార్టీ మారడం పట్ల జానారెడ్డి స్పష్టత

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి త్వరలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరబోతున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో..

తాజా పుకార్లపై నిన్న జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డి తాజా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలో ఏమాత్రమూ నిజం లేదన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ నేతలూ తనని సంప్రదించలేదని స్పష్టం చేశారు. సాగర్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.