FbTelugu

నేడు విజయనగరంలో జగన్ పర్యటన

అమరావతి: నేడు విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా ‘నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనలో భాగంగా 12,301 ఇళ్ల పట్టాలను పేదలకు అందించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.