FbTelugu

కౌంటర్ దాఖలకు గడువు కోరిన జగన్

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణ రాజు పిటిషన్ పై ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

సిబిఐ, జగన్ తరఫు, రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాదులు సిబిఐ ప్రత్యేక కోర్టులో  వాదనలు విన్పించారు. కౌంటర్ దాఖలుకు జగన్, సిబిఐ తరఫు న్యాయవాదులు గడువు కోరగా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.