FbTelugu

గ్రామాల్లో జగన్ పర్యటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.

ఆగస్టు నుంచి రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకూ గ్రామాల్లో ఎలాంటి పర్యటనలూ చేయలేదు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశం కావాలని నిర్ణయించారు.

You might also like