FbTelugu

జగన్ రాజకీయ కుట్రకు తెరలేపాడు: నారాయణ

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రకు తెరలేపాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీని ఎప్పటికీ నిర్మూలించలేదని అన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని సూచించారు.

You might also like