FbTelugu

రానున్న మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like