FbTelugu

మరో 48 గంటలూ వానలే

* తమిళనాడులో దంచి కొడుతున్న వానలు

చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని నివర్ తుఫాన్ వణికిస్తోంది. రాష్ట్రంలో రానున్న మరో 48 గంటల పాటూ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పుదుచ్చేరి, తమిళనాడులో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయినాయి.

రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.