FbTelugu

వాటికి ఇబ్బంది కల్గడం విచారకరం: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో భాగంగా సచివాలయ సరిసరాల్లోని దేవాలయం, మసీదుకు ఇబ్బంది కల్గడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న వాటికన్నా గొప్పగా ఆలయం, మసీదు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనిపై తానే స్వయంగా దేవాలయ, మసీదు నిర్వాహకులతో చర్చించనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.