FbTelugu

ఆహారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత: బాబు

అమరావతి: కరోనా నేపథ్యంలో క్వారంటైన్ లో ఉంచిన వారికి నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుండి వచ్చిన మత్స్యకారులు మరియు వలసదారులకు సరైన భోజనం పెట్టడం లేదంటూ జాతీయ మీడియా చానల్లో వచ్చిన ఓ వీడియోను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఇలాంటి ఘటనలు ఏపీ అంతటా జరుగుతున్నాయని వాటిలో ఇదోకటి అని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.