FbTelugu

రానున్నవి అత్యాధునిక శాటిలైట్స్: శివన్‌

isro-chairmen-speaks-about-chandrayan-in-iit-delh

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్‌-2 చివరి క్షణంలో నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే.. కాగా ఈ ఒక్క ప్రయోగంతోనే మొత్తం అయిపోలేదనీ.. ఇంకా చేసేవి చాలా ఉన్నాయని రానున్నవి అత్యాధునిక శాటిలైట్స్ అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. త్వరలో చంద్రునిపై ‘సాఫ్ట్‌ ల్యాండింగ్‌’ని నిజం చేసి చూపుతామన్నారు. నేడు ఐఐటీ దిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొని మాట్లాడారు.

You might also like