FbTelugu

విక్కీతో కత్రినా సహజీవనం చేస్తున్నదా?

ముంబయి: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత హీరోయిన్ కత్రినా కైఫ్ నటుడు విక్కి కౌశల్ తో సహజీవనం చేస్తున్నదని నటుడు హర్షవర్థన్ కపూర్ మీడియాకు వెళ్లడించారు.
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డేటింగ్ గురించి స్పందించాల్సిందిగా ఒక ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ ను అడగ్గా… నిజమేనన్నారు.

వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఒక వేళ ఈ విషయాన్ని చెప్పినందుకు తనకమేమైనా ఇబ్బందులు వస్తాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయినా తమ మధ్య ఉన్న బంధంపై ఇప్పటికే పలు సందర్భాల్లో పరోక్షంగా వెల్లడించారని హర్షవర్ధన్ చెప్పారు. రెండేళ్లుగా తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు పరస్సరం వెళ్లి వస్తున్నారు. దీనిపై చెప్పాల్సిందిగా పలుమార్లు విక్కి కౌశల్ ను ప్రశ్నించగా, వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం తనకు అంతగా ఇష్టం ఉండదన్నారు.కత్రినా కైఫ్ తో సహజీవనం చేస్తున్నది ఎప్పుడూ బహిర్గతపర్చలేదు కూడా. తరచూ కత్రినా ఇంటి విక్కి వెళ్లి వస్తుంటాడు. హర్షవర్ధన్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమారుడు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.