FbTelugu

మా అణ్వాయుధ సంపత్తిని అడ్డుకోలేరు: ఇరాన్ 

టెహ్రాన్: తమ అణ్వాయుధ సంపత్తిని ఎవరూ అడ్డుకోలేరని అమెరికాను ఉద్దేశించి ఇరాన్ ప్రధాని హసన్ రౌహనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు పితామహుడు మొహ‌సెన్ ఫక్రజాదే హత్యకు గురైన నేపథ్యంలో రౌహనీ ఈ హత్య కేసులో ట్రంప్ హస్తం ఉన్నట్టుగా అనుమానిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కుట్రపూరిత చర్యలతో ఇరాన్ అణ్వాయధ సంపత్తిని అడ్డుకోలేరంటూ పరోక్షంగా విమర్శించారు. ఈ హత్య వెనక ఎవరున్నారో తమకు తెలుసని వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.