FbTelugu

నేడే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2020 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) షెడ్యూల్ నేడే విడుదల కానుంది.

ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. నేడు (ఆదివారం) షెడ్యూలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 19 న యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నాయి.

You might also like