FbTelugu

పాగల్ టీజర్ తో మత్తెక్కిస్తాడా?

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్, హిట్ వంటి చిత్రాలలో నటించి యువతలో క్రేజ్ సంపాదించుకున్నాడు. రెండు సినిమాల్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ లవర్ బాయ్ సినిమాలో నటిస్తున్నాడు.

కుప్పిలి నరేష్ దర్శకత్వంలో పాగల్ సినిమా వస్తోంది. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ లవర్ బాయ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాణం చేస్తున్న చిత్రానికి దిల్ రాజు ప్రొడ్యుసర్ గా వ్యవహరిస్తున్నారు. ఏయ్… ఎవడ్రా.. నా లవర్ ను ఏడిపించింది అనే డైలాగ్ తో టీజర్ ను రిలీజు చేశారు. ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేస్తున్న దర్శకుడు నరేష్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.