FbTelugu

నీరవ్ మోదీ భార్యకు ఇంటర్ పోల్ నోటీసులు

న్యూఢిల్లీ: భారత్ లో మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ భార్య అమీ మోదీకి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను ఇచ్చింది. దేశంలో మనీలాండరింగ్ వ్యవహారంలో నీరవ్ మోదీ కుటుంబీకులపై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదైనాయి.

వారిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదైన దృష్యా ఆమెకు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసినట్టు సమాచారం. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో నీరవ్, అమీలపై కేసులు నమోదైనాయి.

You might also like