FbTelugu

ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు బంద్

Internet-services-in-that-state-are-bandh

రాజస్థాన్: వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా పలు రాష్ట్రాల్లో కొన్ని ఆంక్షలు కూడా విధించాయి. అయితే ఇదే ఉద్దేశంతో జైపూర్ డివిజనల్ కమిషనర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ లోని జైపూర్, అల్వార్, సికార్లలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. ఈ నిలుపుదల రేపటివరకు ఉంటుందని తెలిపింది.

You might also like