FbTelugu

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. హత్య!

నాగర్ కర్నూల్: ఇంటర్ విద్యార్థినిపై దారుణంగా హత్యాకు గురైన ఘటన జిల్లాలోని పెల్చేరులలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని కొందరుల దుండగులు ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్యచేసి స్థానిక పెల్చేరు ప్రభుత్వాస్పత్రి వద్ద వదిలివెళ్లారు.

ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులు సాయికృష్ణ అనే యువకున్ని అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బాలల హక్కుల సంఘం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

You might also like