ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెటర్స్ వినూత్న రీతిలో మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు.
తెల్ల జాతీయ పోలీసుల కర్కషానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్రైడ్ కు సంతాపంగా మోకాళ్లపై నిలపడి కాసేపు మౌనం పాటించారు. అమెరికాలోనూ ఓ నల్ల జాతీయున్ని ఓ పోలీసు మోకాలితో మెడపై నొక్కిపట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.