FbTelugu

రోడ్డు ప్రమాదంలో.. తల్లి సహా పసికందు మృతి

తూర్పుగోదావరి: రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి సహా.. 20 రోజుల పసికందు మృతి చెందిన ఘటన జిల్లాలోని తుని మండలం, ఎన్ఎస్వీ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక ఎన్ఎస్వీ నగరంలో ఓ బైకును ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న తల్లితో సహా 20 రోజుల పసికందు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like