హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ప్రొఫెసర్ జయశంకర్ మార్గనిర్దేశకుడని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Read Also
ఇవాళ ఆచార్య జయశంకర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించి మాట్లాడారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని అన్నారు.