FbTelugu

భారత ఘనతను ప్రపంచానికి చాటారు: రేవంత్

హైదరాబాద్: భారతదేశానికి 1991 నుంచి ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ లు భారత ఘటనతను ప్రపంచానికి చాటిన ఘనులని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. వీరిద్దరిపైన ఎంతో గౌరవం ఉందని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. నిజంగా గౌరవమే ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ ఇద్దరు మహనీయులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.