FbTelugu

బంగ్లాపై భారత్ ఘనవిజయం

Indias-big-win-over-Bangladesh Indias-big-win-over-Bangladesh

బంగ్లాతో జరిగిన తొలి టీ20 లో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత్ రాజ్ కోట్ లో జరిగిన రెండో టీ20 లో భారత్ తన సత్తా చాటింది. భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి నిర్దేశిత 154 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. కాగా ‘మహా’ తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ తుఫాను మాత్రం రాలేదు. మొదటగా బౌలింగ్‌కు ఎంచుకొని భారత్ బరిలోకి దిగింది. కాగా.. రోహిత్‌ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో గెలుపు సునాయసమైంది.

You might also like