* చైనాకు వార్నింగ్ ఇచ్చిన ఆర్కేఎస్ బదౌరియా
న్యూఢిల్లీ : సరిహద్దులో చైనా దుందుడుకు చర్యల పట్ల ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా వార్నింగ్ ఇచ్చారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో అక్రమంగా ఓ గ్రామాన్నే నిర్మిస్తోందన్న నేపథ్యంలో..
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, చైనా తగిన గుణపాఠం చేబుతామని హెచ్చరించారు. కూడా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.