FbTelugu

జోరు తగ్గిన టీమిండియా

* తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు
* 338 పరుగులు చేసిన ఆస్ట్రేలియా

భారత్, అస్ట్రేలియాల మధ్య ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న టెస్టు మొద‌టి ఇన్నింగ్స్ లో భారత్ అత్యంత పేలవ ప్రదర్శనే ఇచ్చిందని చెప్పవచ్చు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 338 ప‌రుగులు చేసి ఆలౌటైంది.

ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 244 పరుగులకే మొత్తం వికెట్లను కోల్పోయింది. పుజారా 50, శుభ్ మ‌న్ గిల్ 50, పంత్ 36, రోహిత్ శ‌ర్మ 26, ర‌హానె 22, అశ్విన్ 10, హ‌నుమ విహారి 4, సైనీ 4, బుమ్రా 0 ప‌రుగులు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.