FbTelugu

ఆసిస్ కు చుక్కలు చూపిస్తున్న భారత్

* 1 వికెట్ నష్టానికి 127 పరుగులు
* విజయ లక్ష్యం 201 పరుగులు
బ్రిస్బేన్‌ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్న చివరి టెస్టులో భారత్ ఆచి తూచీ ఆడుతూ విజయ లక్ష్యానికి చేరువౌతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌట్ కాగా..

అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 33 పరుగుల ఆదిక్యంలో ఉంది. దీంతో భారత్ 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుతం 47 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం భారత లక్ష్యం 201 పరుగులుగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.