FbTelugu

‘ఇండియా పేరు మార్పు’పై నేడు విచారణ

న్యూఢిల్లీ: ఇండియా అనే ఆంగ్ల పేరును భారత్ గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఇవాళ ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.

భారత్ గుండా ప్రవహించే సిందూ నదిని ఆంగ్లంలో ఇండస్ అని పిలిచేవారు. ఆ నదీపరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను ఇండోయిలు లేదా ఇండియన్లు అనేవారు. అలా మన దేశానికి ఇండియా అని పేరు రాగా.. పూర్వం భరతుడు అనే రాజు పాలించిన దేశం భారతదేశం అనే ప్రతీతి కూడా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.