FbTelugu

ఆ విషయంలో భారత్ చాలా బెటర్: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రపంచ దేశాల కరోనా మరణాల నేపథ్యంలో భారత్ చాలా బెటరని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా కేసులు, మరణాలు చాలా తక్కువ అని అన్నారు.

అయితే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని అన్నారు. లాక్ డౌన్ ను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలూ కోరుతున్నాయని అన్నారు. కరోనా నివారణకు కేంద్ర అనేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

You might also like