FbTelugu

‘ఐరాస’లో భారత్ ఘన విజయం

: ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) ఎన్నికల్లో భారత్ మరోసారి ఘనవిజయం సాధించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ కు 184 సభ్యదేశాలు ఓటు వేశాయి. యూఎన్ఓ లో మొత్తం సభ్యదేశాల ఓట్ల సంఖ్య 193. ఆసియా పసిపిక్ వర్గానికి చెందిన సభ్యదేశంగా భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ యూఎన్ఎస్సీకి 8వ సారి ఎన్నికైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.