FbTelugu

యుద్ధ విమానాలను మొహరిస్తున్న భారత్

జమ్ము కశ్మీర్: భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చర్చలు ఎన్ని జరిపినా.. చైనా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం, అదేపనిగా దురాక్రమణలకు పాల్పడుతుండడంతో భారత్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికే భారీ సంఖ్యలో భారత సైన్యాన్ని సరిహద్దుకు తరలించింది. చైనా కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని మొహరిస్తుండడంతో భారత్ తన యుద్ధ విమానాలను కూడా సరిహద్దుకు తరలిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్టే తెలుస్తోంది.

You might also like