FbTelugu

దేశంలో కరోనా కేసులు 62,480

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 62,480 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయి 1,587 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

నిన్నటి రోజు 88,977 మంది బాధితులు కోలుకోగా దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. ప్రస్తుతం 7,98,656 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోన నుండి ఇప్పటి వరకు 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. పాజిటివ్ తో ఇప్పటివరకు 3,83,490 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.03 శాతం ఉండగా మరణాల రేటు 1.29 శాతం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.