FbTelugu

చెలరేగిన భారత్.. బంగ్లా విలవిల

భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చెలరేగి ఆడుతోంది. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 84 ఓవర్లకి 3వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. 150 పరుగులు మార్కును దాటేశాడు.. ర‌హానె చక్కగా రాణిస్తూ నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 ప‌రుగుల‌కే ఆలౌటైన విషయం తెలిసిందే.

You might also like