FbTelugu

భారత్, చైనా చాలా శక్తిమంతమైన దేశాలు: ట్రంప్

వాషింగ్టన్: భారత్, చైనా మధ్య తలెత్తుతున్న తాజా సరిహద్దు వివాదం పట్ల ట్రంప్ మరోసారి స్పదించారు. భారత్, చైనా రెండు దేశాలూ చాలా శక్తిమంతమైన దేశాలని కానీ ఇప్పుడు వాటి మధ్య పెద్ద వివాదం తలెత్తిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డా ట్రంప్ అన్నారు.

ఆ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. ఇరుదేశాల మధ్యం మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని తెలిపారు. భారత ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ప్రస్తుతం మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

You might also like