FbTelugu

విజయవాడలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్ని జెండా ఆవిష్కరించారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్వవ వేడుకలకు పరిమితంగానే అథితులను ఆహ్వానించారు. కోవిడ్ నిబందనలు అమలు చేస్తూ.. వేడుకలను నిర్వహించారు.

You might also like