FbTelugu

తిరుమలలో పెరిగిన దర్శనాలు

తిరుమల: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తిరుమలలో దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం నాడు స్వామివారిని 13,918 భక్తులు దర్శించుకున్నారు.

స్వామివారికి 5,952 భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం రూ.1.15 కోట్లు. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టిటిడి కోరతున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో టిటిడి ఏప్రిల్ 12 వతేది నుండి సర్వదర్శనం టోకెన్ జారీ ప్రక్రియ నిలుపుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.