FbTelugu

ఎల్పీజీ సిలిండర్ పై రూ.25 బాదుడు

న్యూఢిల్లీ: వంటగ్యాస్‍‍ సిలిండర్ (ఎల్పీజీ)పై ఆయిల్ కంపెనీలు మరోసారి రూ.25 పెంచాయి. నెల రోజుల వ్యవదిలోపే ఆయిల్ కంపెనీలు మూడు సార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి.

మొత్తంగా మూడు సార్లు సిలిండర్పై్ రూ.100 మేర పెంపుదల చేయడాన్ని మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో 14.2 కిలోల గృహవినియోగ సిలిండర్ ధర రూ.794 ఉండగా మిగతా రాష్ట్రాల్లో కాస్త అధికంగా ఉంది. కరోనా సమయంలో పనులు లేక, ఉపాధి లేక నానా తంటాలు పడుతుండగా ఇదేమి పెంపు అంటూ పలువురు మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.